L&T Technology Services ఉద్యోగాలు 2026 | Associate Engineer Trainee | 2026 బ్యాచ్
L&T Technology Services (LTTS) సంస్థలో 2026 బ్యాచ్ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం అందుబాటులో ఉంది. Mechanical, Aeronautical, Metallurgical, Biochemistry, Biotechnology మరియు Electrical Engineering విభాగాలకు చెందిన విద్యార్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు మొదట మూడు నెలల పాటు తరగతి గది శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత తదుపరి 12 నెలల పాటు Associate Engineerగా ఉద్యోగ శిక్షణ కొనసాగుతుంది. … Read more